Koniyadave Manasaa Lyrics – Telugu Christian Song

Koniyadave Manasaa Lyrics – Telugu Christian Song

కొనియాడవే మనసా – నా దేవుని కొనియాడవే మనసా
స్తుతియించవే మనసా – మరువక స్తుతియించవే మనసా

1. భూమిని సృజించినదాయనేగా – ఆకాశమును పరచినదాయనేగా
దృశ్యములూ అదృశ్యములూ – అంతా ఆయన మహిమకెగా (2)

2. మనుషుల చేసినది ఆయనేగా- సర్వ జీవులా పోషకుడు ఆయనేగా
జీవమందునూ మరణమందునూ – అంతా ఆయన చిత్తమెగా (2)

3. నను యెరిగిన ధైవం ఆయనేగా – నా అవసరత తీర్చేది ఆయెనేగా
కలిమియందునూ లేమియందునూ – అంతా ఆయన అనుమతెగా (2)

4. ఉన్నావాడు అనువాడు ఆయనేగా – తనరక్తమిచ్చి నన్ను కొన్నవాడు ఆయనేగా
ఇహమందునూ పరమందునూ – అంతా ఆయన ఆరాధనేగా (2)

Written by : Elisha Janga

Leave a comment