Nenunnanthakalam Lyrics – Joshua Kalepalli & Giftson Durai
పల్లవి : నేనున్నంత కాలం యేసయ్య
నామం అరాధింతును
నా నోట ఎల్లప్పుడూ ఆయన్ను కీర్తింతును
స్తుతిలో శక్తి ఉన్నదిలే –
స్తుతియే స్థితిని మార్చునులే
హల్లెలూయ ఆరాధన… హల్లెలూయ ఆరాధన
హల్లెలూయ ఆరాధన… ఆరాధన….(2)
చరణం 1 :
స్తుతి కేకలు వేస్తూ ఆరాధింతున్ – సాతాను దుర్గలను కూల్చివేతున్
శక్తి గల యేసయ్య నామము…
ధ్వజమెత్తి ఆరాధింతున్…(2)
పౌలు సిల వలె కీర్తింతున్…..ఓ….దావీదు వలె స్తుతియింతున్…(2)
హల్లెలూయ ఆరాధన… హల్లెలూయ ఆరాధన
హల్లెలూయ ఆరాధన… ఆరాధన….(2)
చరణం2 :
నేను అనుదినము సేవించే నా యేసయ్యే – నా ప్రతి శోధనలో నుండి విడిపించును
నే యేసయ్య బిడ్డను గనుక… నను తప్పక విడిపించును…(2)
యేసయ్యే నా ఆధారం….. ఓ….. స్తుతి ఒక్కటే నా ఆయుధం…(2)
హల్లెలూయ ఆరాధన… హల్లెలూయ ఆరాధన
హల్లెలూయ ఆరాధన… ఆరాధన….(2)
Lyrics, Tune & Vocal – Rev Dr Joshua Kalepalli
Music Production – Giftson Durai