Naa Aashrayamu Lyrics – Syam Sundar & Giftson Durai
Lyrics for The Song :
యేసయ్య నీవే నా ఆధారము
నా ఆశ్రయమూ నీవే
నా బలము నా కోట నా కేడెము
నా శైలము నీవే “2”
నా మార్గములన్నిటిలో కాపాడును
నా పాదములకు రాయి తగులకుండను “2”
కాపాడే దేవుడాయనే
నన్ను రక్షించు తండ్రి ఆయనే “2”
VERSE -1
వేటకాని ఉరిలోనుండి
నాశనకరమైన తెగులునుండి “2”
నన్ను కాపాడే దేవుడాయనే
నన్ను రక్షించు తండ్రి ఆయనే “2” “యేసయ్య ”
VERSE-2
రాత్రులు కలుగు భయముకైనను
పగటిన ఎగురు బాణమునకైనను “2”
తన రెక్కలతో నన్ను కప్పును
తన చేయి నాతో నడుచును “2” “యేసయ్య “
Song Written, Tuned & Produced by Syam Sundar
Music Arranged and Produced by Giftson Durai