SARVONATHUDU Lyrics – TELUGU CHRISTIAN SONG
Lyrics in Telugu
సర్వోన్నతుడవు నీవే – మహిమ గల రాజువు
ప్రేమించె తండ్రివి – క్షమించే ప్రభు నీవే
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
1) నీలాగా మమ్మును ప్రేమించువారు లేనేలేరెవ్వరు
కల్వరి సిలువపైన – నీ కుమారుడను
నా కొరకు అర్పించితివే
2) కరుణామయుడవు, నా జీవన జ్యోతివి వింటావు మా ప్రార్థన,
నా మౌన రాగం నీవే, హృదయ స్పందనముగా
నాలోన జీవించే యేసయ్యా